*సకల సౌభాగ్యాలనిచ్చే - వట్టి వేరు🌾*
🌾దైవీకమైన సువాసనలు వెదజల్లే స్ధానాలలో మహాలక్ష్మీ నివసిస్తున్నది.
🌾పసుపు, కుంకుమ, చందనం వంటి సువాసన పూజా ద్రవ్యాలు అన్నీ దేవికి
ప్రీతికరంగా భావింపబడుతున్నాయి.
🌾దేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు మనని చేరడానికి
సహాయపడే పూజాద్రవ్యం
వట్టి వేరు, జీవితంలో విజయాలను ప్రసాదించే
వట్టివేరు.
సువాసనలు
వెదజల్లే యీ వట్టివేరు
పూజకి ఉపయోగించే విధానాలు..
🌾గుప్పెడు వట్టివేరు తీసుకుని వచ్చి పూజ చేసే
గదిలో పెడితే ఆధ్యాత్మిక
ప్రకంపనలు కలుగ చేస్తుంది.
🌾 ఒక చిన్న కప్పులో నీళ్ళు పోసి అందులో వట్టివేరు
నిమ్మ కాయ వేసి పూజాగదిలో పెడితే
లక్ష్మీ దేవి పూర్ణానుగ్రహం
మనకి లభిస్తుంది.
(నిమ్మ కాయను అప్పుడు అప్పుడు మారుస్తూ వుండాలి)
🌾ఇందువలన ఋణబాధలు
తొలగుతాయి.సిరిసంపదలు
లభిస్తాయి.
🌾వట్టివేరుతో చేసిన వేంకటేశ్వరుడు,గణపతి, యితర దైవాల మూర్తులను
పూజాగదిలో పెడితే
శుభ ఫలితాలు లభిస్తాయి...*సకల సౌభాగ్యాలనిచ్చే - వట్టి వేరు🌾*

శుభ ఫలితాలు లభిస్తాయి...
No comments:
Post a Comment