1.నడకకు కాలంతో పనిలేదు !
కాళ్ళతోనే !!👍
2. కాళ్ళు కష్టపడితే , ఒళ్ళు సుఖపడుతుంది
!
3. కాళ్ళు ముందడుగువేస్తే
రోగం వెనుకంజ వేస్తుంది !
4. నడక ఆరోగ్యాన్నే కాదు ,
పరిచయాలనీ
మెరుగుపరుస్తుంది 😀
5. కాళ్ళు రోడ్డునపడితే
ఒళ్ళు
తేలికపడుతుంది 😁
6. నవ్వుతూ నడవండి సుఖంగా బ్రతకండి !
7. ఆయుహ్ ప్రమాణం పెరగాలంటే
కాళ్ళమీద
ప్రయాణం కావాలోయ్ !😀
8. కలసి నడుద్దాం , వెతలు మరుద్దాం !
9. కాళ్ళు రోడ్డున పడితే
జబ్బులు
దిగాలు పడతాయి !
10. రోగానికి లింగభేదం లేదు!
వయోభేదం
లేదు !
కులమతాల
రిజర్వేషన్లు అసలులేవు !
నడకకూ అంతే
!
11. ఉదయపు నడకకు రారండి !
ఉచితంగా
విటమిన్ " డి " పొందండి !
12. stay fit , walk a bit
13. long walk everyday !
keeps ది medicine away !
14. early to walk !
elderly to walk !
youth to jog !
cover the fog !👲👦
15. కాళ్ళు రోడ్డెక్కి తే
రోగం
అటకెక్కుతుంది !
No comments:
Post a Comment