రెండు పనులు చెయ్యటానికి ఈ ప్రపంచం లో చాలా కష్టపడాలి...
1. మన బుర్రలో ఉన్న ఆలోచనలని ఇతరుల
బుర్రలోకి ఎక్కించటం 😄😄
2. ఇతరుల జేబులో ఉన్న డబ్బులను మన జేబులోకి రప్పించుకోవటం 😄😄
మొదటి పని చేసేవాళ్ళని "టీచర్" అంటారు
రెండో పని చేసేవాళ్ళని "బిజినెస్ మాన్"అంటారు
రెండు పనులూ సులువుగా చేసే వాళ్ళని....
....
....
....
భార్య అంటారు😜😜😄
No comments:
Post a Comment