ఐ.టి. కంపెనీ ఉద్యోగైన 🕵 రాజేష్ ఆరోగ్యం బాలేదని🗣 పేరుగాంచిన అన్ని ప్రముఖ ఆసుపత్రుల 🏥 చుట్టూ తిరిగాడు! అయినా ఆరోగ్యం కుదుట పడక 😷చాల బాధ
పడుతున్నాడు! అతని భార్య ఓ సలహా యిస్తూ "ఎందుకైనా మంచిది మీరొకసారి పశువుల
డాక్టర్ని సంప్రదించండి" అన్నది!
రాజేష్ 😳షాకై "నీకేమైనా పిచ్చా నేను పశువుల డాక్టర్ని
కలవడమేంటి?" అని అరిచాడు!
భార్య సున్నితంగా "నాకేం పిచ్చికాదు మీకే
ప్రాబ్లమ్! తెల్లవారకముందే
🐓 కోడిలాగా లేచిపోవటం, కాకిలాగా
🐧సగం స్నానం చేసి
🐒కోతిలాగా చేతికి
దొరికిందేదో నోట్లో పెట్టుకుతిని
🐎గుర్రంలా ఆఫీస్ కి
పరగులుతీసి
🐮 గాడిద చాకిరీ అంతా చేస్తూ
🐻ఎలుగుబంటిలా
అందరిపై రంకెలేసి పని చేస్తూ
రాత్రికి ఇంటికి వచ్చి చికాకుతో 🐕 కుక్కలా మా అందరి పై అరిచి
🐊 ముసలిలా ఆబగా తినేసి, మంచమెక్కి
🐃 గేదెలా నిద్రపోతున్నారుగా! అందుకే పశువుల డాక్టర్ని
కన్సల్ట్ చేయమంది!"
రాజేష్ నిశ్రేష్ఠుడు అయి ఆమెనే😖🙃 చూస్తూ కూర్చుండిపోయాడు!
"🐺 ఏమిటీ గుంటనక్కలా
నన్నే చూస్తున్నావ్?" అడిగింది భార్య!
No comments:
Post a Comment