రావణ సంహారం రహస్య
సందేశం .
కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం- ఇవి
జ్ఞానేంద్రియలు.
వాక్కు, పాణి, పాదాలు, మలద్వారం, మూత్ర ద్వారం-
ఈ అయిదూ కర్మేంద్రియాలు.
వీటిని సరిగా వినియోగిస్తే జీవుడు దేవుడు అవుతాడు.
అలా వినియోగించని వాడే రావణుడు, పది ఇంద్రియాలు,
వాడి పదితలలు. దశ ఇంద్రియాలకు లొంగినవాడు
రావణుడు(దశకంఠడు). లొంగనివాడు ఏకకంఠుడు
శ్రీరాముడు. రాముడు రావణుని శిరస్సులు నరకడం
అంటే, ఇంద్రియాల
ఉన్మాదాన్ని తొలగించడం.
No comments:
Post a Comment