స్వర్గం -నరకం -
👤ఒక వ్యక్తి మరణించాడు.
అతడు చేసిన పాప
పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో నరకం లోకి
కాలుపెట్టాడు..🚶
🕸అక్కడ చుట్టూ
చెత్తా దుమ్ము తో చాలా మురికిగా ఉంది.🕸
మనుషులూఅందరూ
ఎక్కడంటే అక్కడ పడుకొని దొర్లుతూన్నారు. 👎
చూడ్డానికి మాత్రమ్
బక్క చిక్కిపోయి ఉన్నారు.🕴🕴
అన్నము తిని
ఎన్నిరోజులు ఐనదో అనేలా ఉన్నారు. 🙁🙁
ఎవరి ముఖము చూసినా విచారము తో దిగులుగా ఉంది. 😕😪
ఆ వ్యక్తి వీళ్ళకు అన్నము పెట్టకుండా ఇలా వదిలేస్తారేమో
ఆకలితో అనుకొన్నాడు.😨
ఇంతలో ఒక గంట మ్రోగింది.🔔🙄
వెంటనే అందరూ ఒక
పెద్ద హాలు వంటి గది వైపు వెళుతున్నారు.. 🏃🏃🏃
అతడు వెళ్ళాడు.
వెళ్ళి
నిర్ఘాంతపోయాడు. 🤔
అది ఒక పెద్ద
భోజనశాల.
మధ్య లో చలా
పొడవైన బల్ల ఉంది. 🚧🚧🚧
దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నయ్. 😋😋
శఖాహార, మాంసాహార
పదార్థాలు మిఠాయిలు ఫలాహారాలు. 🤒🤒🤒
మరి వాళ్ళు యెందుకు బక్క చిక్కి పోయారు అని ఆ వ్యక్తి కి
సందేహం వచినది. 🤔🤔🤔🤔
అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద
పెద్ద గరిటెలు కట్టారు. 😦😧
అవి చాలా పొడవుగా ఉన్నాయి.
అందరూ తినడానికి
ప్రయత్నము చేసారు.
అంత పొడవు గరిటెలతో తినడము అసాధ్యమైనది.😥
చివరకు కొన్ని
మెతుకులు మత్రమే నోటిలో పడ్డాయి.😞
సమయము ముగియడం తో
అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్ళారు..😞
🔔ఆ రోజు రాత్రి
భోజనసమయము లో కుడా అలాగే జరిగింది.😞
🚶ఉదయాన్నే ఆ
వ్యక్తినీ స్వర్గానికి తీసుకెళ్ళారు.
స్వర్గము చాలా అందముగా,శుభ్రం గా ఉంది.😊
అక్కడున్న
వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలము గా ఉన్నారు. ☺
పరిసరాలను శుభ్ర పరుస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ పనుల్లో
ఉన్నారు. 🤔
మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట 🔔కొట్టారు వెంటనే
వాళ్ళందరూ భోజనశాల కివెళ్ళారు.
అది కుడా నరకం లో మాదిరే పొడవుగా ఉంది.
నరకం లో మాదిరే అన్ని పదార్ధాలు ఉన్నాయి. 🤔
తినడానికి కూర్చోగానే వాళ్ళచేతులకూ పొడవైన గరిటెలు కట్టారు....😉
అది చూస్తూనే ఆ వ్యక్తి కి ఏమీ అర్థము కాలేదు.. 🙁🙁
ఇక్కడ కుడా అలాగే ఉంటే మరి వాళ్ళు యేల అంత బలము గా ఉన్నారో
అనుకొంటూ ఉండగా వాళ్ళు తినడము మొదలు పెట్టారు...😋
చూస్తుండగానే అన్ని తినేసారు......... 😇😇
ఎవరి చేత్తో
వాళ్ళు తినకుండా ఎదురుగా కుర్చున్న వాళ్ళకు
తినిపించుకోన్నారు...🤒🤒
అలా కడుపునిండా
తినగలిగారు..😀😀
👉మనము ఎదుటివారికి
సహాయము చేస్తున్నాము అంటే స్వర్గము లో ఉన్నాము అని, ఆ సహాయము మనకు ఏదో ఒక రూపము లో మనకు తిరిగి వస్తుంది.😊😊
స్వార్ధం తో నేను
మాత్రమే అనుకొంటే నరకం లో ఉన్నట్లే.
☝Always help to others👏
No comments:
Post a Comment