Thursday, February 2, 2017

మంచికో చెడుకో వేలయేండ్లుగా హిందు దేశంలో ధార్మికత ఆదర్సమై నిలచింది. హిందుదేశ వాతావరణం ధార్మిక ఆదర్సాలతొ నిండి ఉంది. ధార్మికభావన మన రక్తంలో ప్రవేశించి మన రక్త నాళాలలోని ప్రతి బిందువుతోని మిళితమై మన స్వభావంలో భాగమై మన జీవితానికి జవమై జీవమై అలరారుతున్నంతగా ఈ ధార్మిక భావనల మధ్య మనం పుట్టి పెరుగుతున్నాం. గంగా ప్రవాహం వెనుకకు మళ్ళింపబడవచునేమోగాని ఈ దేశానికి లక్షణమైన ధార్మిక జీవన పథాన్ని విడచిపెట్టి రాజకీయమో మరొకటో క్రొత్తదారి తొక్కటం మాత్రం అసాధ్యం. ధార్మిక పథమే హిందుదేశానికి సులభమైన మార్గం. మనుగడకు, అభివ్రుద్ధికి జనసంక్షేమ సాధనకు ఇదే సరియైన మార్గం


                      - స్వామి వివేకానంద

No comments:

Post a Comment