🌞ఒక రోజు
ప్రొద్దున్నే భర్త, భార్యను అడుగుతాడు : పద డార్లింగ్ మనం
యోగ చేయడానికి వెళ్దాం
😡భార్య : అంటే నేను
లావుగా వున్నననేగా మీ అర్థం
🤔భర్త : అది కాదు ఆరోగ్యానికి యోగ మంచిదని
😡భార్య : అంటే నాకు
రోగాలున్నాయా ?
😌భర్త : అది
కాదు డియర్, లేచేది లేకుంటే వదిలేయ్
👿భార్య : అంటే నేను
సోమరిపోతుననేగా మీ అర్థం
😔భర్త : ఛ ఛ , నీవు అపార్థం చేసుకున్నావ్
👿భార్య : ఓహో, నాకు అర్థం చేసుకునే తెలివి లేదనేగా మీ అర్థం
😳భర్త : లేదు, లేదు అట్లా అని నేను అనలేదు
👿భార్య : అంటే నేను
అబద్దాలకోరుని అన్నట్టు
😠భర్త : అబ్బ, పోడుగించకే
👿భార్య : అంటే నేను
గయ్యాలిని అని మీ అర్థం
😡భర్త : నేను
యోగాకు వెళ్ళను
👿భార్య : ఓహో, మీకు యోగ వెళ్ళే ఉద్దేశ్యమే లేదు, సతాయించడం తప్ప
😠భర్త : అబ్బబ్బా, సరే పడుకో, నేను వోక్కన్నే
వెళ్తా
😡భార్య : అవునులే,నన్ను ఎటు తీసుకేల్తారని
😔భర్త : నాకు
తల తిరుగుతుంది, యోగ కేన్సిల్
😈భార్య : నేను రెడీ
అనగానే మీకు తల తిరుగుతుంది. . . . . . . . . . . . . . . . తప్పేక్కడబ్బా అని
ఆలోచిస్తూ భర్త యోగ నిద్ర లోకి జారుకుంటాడు
No comments:
Post a Comment