Thursday, February 2, 2017

సామెతలు.......
☄☄☄☄☄☄☄☄☄☄☄
సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాన పెట్టడం అంటే ......... పెళ్ళి చేసుకోవడం..

చావుకు ఎదురెళ్ళడం అంటే          ......... భార్యకి ఎదురు చెప్పడం..

గోడకి తల బాదుకోవడం అంటే ................భార్యకి ఎదైనా అర్ధమయ్యేలా చెప్పడం.

స్వర్గం నరకం అంటే............భార్య పుట్టింటికి వెళ్ళడం, 4 రోజుల్లోనే తిరిగి రావడం.

పగ తీర్చుకోవడం అంటే................ పెళ్ళ్ళి చేసుకొ అని ఒకడికి సలహా ఇవ్వడం..

సొంత లాభం చూసుకోవడం అంటే ...... పెళ్ళి చేసుకోకుండా ఉండటం..

పాపానికి శిక్ష   అంటే......  పెళ్ళి జరగడం....

లవ్ మేరేజ్ అంటే.... మనతో యుద్ధం చేయడానికి శత్రువుని వెతుక్కోవడం..

పులి నోట్లో తల పెట్టడం అంటే....... పెళ్లికి ' సరే ' అనడం....

పెళ్ళి ఫోటోలు చూడటం అంటే ...... చేసిన తప్పుకి పశ్చాత్తాప పడటం..


పెళ్ళి అంటే..... చేయని నేరానికి శిక్ష...

No comments:

Post a Comment