Thursday, March 2, 2023

Dasavataram - Human *మానవుని - దశావతారములు*

 *మానవుని - దశావతారములు*


🌿మాతృమూర్తి గర్భంలో ఈదుతూ ఎదిగే "మత్స్యం"


🌸నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక "కూర్మం"


🌿వయసులోని జంతు ప్రవర్తన ఒక "వరాహం"


🌸మృగం నుంచి మనిషిగా మారే దశ "నరసింహం"


🌿మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు "వామనుడు'


🌸ఎదిగినా క్రోధం తగదని తేలిస్తే వాడు "పరశురాముడు"


🌿సత్యం, ధర్మ, శాంతి ప్రేమలతో తానే ఒక "శ్రీరాముడు"


🌸విశ్వమంతా తానే అని విశ్వసిస్తే నాడు "శ్రీకృష్ణుడు"


🌿ధ్యానియై , జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక "బలరాముడు"


🌸కర్తవ్య మొనరించి జన్మసార్ధకతతో కాగలడు "కల్కి భగవానుడు"


🌿తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశలోని అంతరం..

మలుచుకుంటే జన్మ ఒక్కటిలోనే మనిషి దశావతారం...🙏🌹

No comments:

Post a Comment