Thursday, February 23, 2023

Durga Bhavani Pancha Rathna Stotram

 *శ్రీ దుర్గాభవానీ పంచరత్న స్తోత్రం*  🙏🌺


1) త్రిభిర్లోకపాలనైకవేదవేదాంగాం 

    దేవేంద్రాదిసురగణసేవితాంఘ్రిం 

    వ్యాసవశిష్ఠాదిమునిజ్ఞానప్రదాత్రీం

    భవాంభోధిపారాం దుర్గాభవానీం ||


2) సర్వమంత్రాత్మికాబీజస్వరూపిణీం 

    సర్వతంత్రభేదనాశశక్తిస్వరూపిణీం 

    సర్వజీవాత్మస్థితశ్రీపరమాత్మికాం 

    భవాంభోధిపారాం దుర్గాభవానీం ||


3) జీవజాడ్యాపహారబలబుద్ధిదాయినీం 

    జీవకోటిమోహనాశభవ్యకుఠారికాం 

    జీవగణజీవాత్మజన్మమృత్యువారిణీం 

    భవాంభోధిపారాం దుర్గాభవానీం ||


4) మహిషాసురాదిదుష్టదానవభంజనీం 

    మందస్మితముఖాంభోజభక్తాళితోషిణీం  

    మృదుమంజులభాషణవాక్యకోవిదాం 

    భవాంభోధిపారాం దుర్గాభవానీం ||


5) కుందదంతపంక్తిపక్వబింబాధరాం 

     కమలదళనయనకమలధృతకరాం 

     కమలశారదారాధ్యపదాంబుజాం 

     భవాంబోధిపారాం దుర్గాభవానీం ||


     సర్వం శ్రీ దుర్గాభవానీ దివ్యచరణారవిందార్పణమస్తు🙏🌺

No comments:

Post a Comment