Thursday, February 23, 2023

Sri Mahalaksmi Dwadasa Nama Stotram


 *_శ్రీ మహాలక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం...!!_*


ప్రథమం మహాలక్ష్మీ నామ ద్వితీయం హరివల్లభం


తృతీయం తమోపహారిణీంశ్చ చతుర్ధం చంద్రసహోదరీం


పంచమం దారిద్ర్యనాశినీం నామ షష్ఠం భార్గవకన్యకాం   


సప్తమం బిల్వసుప్రీతాంశ్చ అష్టమం మదనమాతరం


నవమం వేదవేద్యంశ్చ దశమం శశిశేఖరానుజాం 


ఏకాదశం కమలమధ్యాంశ్చ  ద్వాదశం మంగళప్రదాం ౹౹ ..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment