_*గురు మంత్రములు:-*_
గురుబ్రహ్మ గురువిష్ణుహు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
గురువు బ్రహ్మ ,గురు విష్ణు ,గురువు శివుడు గురువే సాక్షాత్ పరబ్రహ్మము అట్టి గురువుకు నమస్కారము.
అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
కదిలేది కదలనది అఖండముగా గుండ్రని ఆకారం కలది అయినా ప్రకృతి, లోకము ఎవరిచే వ్యాపించి యున్నదో అట్టి మూలస్థానం ఎవరిచ్చే చూడబడినదో అట్టి గురువుకు నమస్కారము.
*గురు మంత్రములు*
1.*ఓం హ్రీం గురో ప్రసీద హ్రీం ఓం*
2.*ఓం హ్రీం సిద్ధగురో ప్రసీద హ్రీం ఓం*
3.*ఓం హ్రీం పరమ గురో ప్రసీద హ్రీం ఓం*
4.*ఓం హ్రీం నమో గురో ప్రసీద హ్రీం ఓం*
5.*హంస శివ సోహం*
6.*సోహం*
No comments:
Post a Comment