*శ్రీ గౌరీ ద్వాదశ నామ స్తోత్రం..!!*
ప్రథమం గౌరీ నామ ద్వితీయం విశ్వసాక్షిణీ
తృతీయం శాంకరీ నామ చతుర్థం పరమేశ్వరి
పంచమం భవానీ నామ షష్ఠం వేదజననీ
సప్తమం కాత్యాయనీ నామ అష్టమం మృదుభాషిణీ
నవమం హిమాద్రిజా నామ దశమం దాక్షాయిణీ
ఏకాదశం అపర్ణా నామ ద్వాదశం గిరిజాత్మజా ౹౹...🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
No comments:
Post a Comment