*🙏 ఓం హరిద్రా కుంకుమ శోభితాయై నమః 🙏*
ఫాల్గుణ శుద్ధపంచమి
పద్మావతి అమ్మవారు పాల్గుణ మాసంలో పంచమి రోజున పుట్టింది. తిరుచానూరులో సుమంగళి పూజ అని ఉత్సవం చేస్తారు. పసుపు కుంకుమ ఉన్న ఆడవాళ్ళు అందరూ ఆ రోజు పసుపు తాళ్ళు, నల్ల పూసలు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు.
*శ్రీ మహాలక్ష్మి అష్టకం*
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంకచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి
సర్వపాపహరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే
ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే
స్థూల సూక్ష్మే మహారౌద్రే మహా శక్తి మహాదరే
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణీ
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగత్థ్సితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తి మాన్నరః సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా||
ఏకకాలే పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః||
త్రికాలం యః పఠేన్నిత్యం మహా శత్రు వినాశనం
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నాం వరదా శుభా||
No comments:
Post a Comment