రాత నాది.... రాగం మీది....
మీలో ఎవరైనా పాడగలరా??
3. ఆంజనేయం హనుమంతం
మహా వీరాయ మహా బలాయ మహా ధీరాయ
వాయు పుత్రాయ వాయు వేగాయ వాయు చరాయ
రం రం రం రాక్షస విధ్వంస రక్త వర్ణాయ
రం రం రం రామ కథాలోల రామ దూతాయ
ఖం ఖం ఖం ఖడ్గ హస్త కపి సేన నాయక
ఖం ఖం ఖం ఖట్వాంగాది దశాయుధ ధారక
ఇం ఇం ఇం ఇంద్ర నీలాది నవరత్న దీపం
ఇం ఇం ఇం ఇంద్ర జిత్ప్రహితా బ్రహ్మాస్త్ర
బేధం
సం సం సం సర్వయంత్ర సర్వ మంత్ర తంత్రకం
సం సం సం సాంద్ర లంఘన సీతాశోక లుప్తం
హం హం హం హనుమంతం భీకరం విశ్వరూపం
హం హం హం హుంకారం ఘ్రీంకార రాక్షస అరిం
No comments:
Post a Comment