Thursday, February 23, 2023

Famous Shiva Temples _శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు..🙏🌹_*


 *_శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు..🙏🌹_*


      🌷మహానంది🌷


🌿శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.

బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది

ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.


      🌷ప్రకాశం జిల్లా🌷


🌸 పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )

నోటికె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.


     🌷ఆదిలాబాద్ జిల్లాలోని🌷


🌿 శ్రీ బుగ్గా రామేశ్వరాలయం

ఈఅలయంలో  శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.


🌷కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ము దేవాలయంలో  నంది🌷


🌸 ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్


         🌷అలంపూర్🌷


🌿 బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.


🌷వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి🌷


🌸ఇక్కడ సంగీత స్తంభాలు గలవు.

ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.


🌷ద్రాక్షారామం🌷


🌿 ఈశివలింగం

పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.


            🌷భీమవరంలో 🌷


🌸సోమేశ్వరుడు.

ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు


            🌷కోటప్పకొండ 🌷


🌿ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి.

ఇక్కడికి కాకులు అసలు రావు


🌷గుoటూరు జిల్లా చేజర్ల🌷


🌸ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి . 

లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే  శవంకుళ్లిన వాసన వస్తుంది.

  ఉత్తరభాగంలో నీరుపోస్తే  అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.


             🌷బైరవకొన🌷


🌿ఇక్కడ కాకులు రావు.

అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.


             🌷యాగంటి🌷


🌸 ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు


                 🌷శ్రీశైలం 🌷


🌿భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట


         🌷కర్నూలు జిల్లా🌷


🌸సంగమేశ్వరం* లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది.

6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది.


               🌷శ్రీకాళహస్తి 🌷 


🌿 వాయురూపములో శివలింగం ఉంటుంది.


            🌷అమర్ నాద్🌷


🌸శ్రావణ మాసంలో ఇక్కడ  స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.


          🌷కర్ణాటకలోని 🌷


🌿 శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది.

ఇక్కడఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది.

మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.


           🌷మహారాష్ట్రలో 🌷


🌸కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది.

నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.


          🌷కంచి...🌷


🌿ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.


            🌷తమిళ నాడు 🌷


🌸 తిరు నాగేశ్వరము

ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.


               🌷చైనాలో 🌷


🌿కిన్నెర కైలాసము

ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా,,సాయంత్రం తెలుపుగా,రాత్రి నీలంగా మారుతాడు...


స్వస్తీ...🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment